Pages

మైఖెల్ జాక్సన్ మళ్లీ పుట్టాడు...!

0 comments


 ఫస్ట్ పంజా టైటిల్ సాంగ్ వింటే రచ్చే... తర్వాత దూకుడు... ఇప్పుడు గబ్బర్ సింగ్... మామూలుగానే మ్యూజిక్ వినిపిస్తే వీడి బాడీలో మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది... బుడిబుడి నడకలతో భుజాలు ఎగరేసుకుంటూ చిందులేస్తే నాకూ చిన్న పిల్లాడ్ని అయిపోవాలని అనిపిస్తుంది...!!!

చెర్రీ పెళ్లిలో చిరు ఫ్యామిలీ

0 comments

చిరు ఇంట్లో పెళ్లికి మా చిరు ఫ్యామిలీ వెళ్లింది.... పెళ్లి రోజు సాయంత్రం వీఐపీలకు రిసెప్షన్ హైటెక్స్లో జరిగింది... అమ్మ, నాన్న, నేను... ఇంకా నాన్నవాళ్ల ఫ్రెండ్స్ కలిసి వెళ్లాం... అంతా సూపర్ ఉంది... అక్కడైతే ఆటలే ఆటలు... మన అల్లరికి అంతా ఫ్లాట్...

ఎగ్జిబిషన్లో ఎంజాయ్మెంట్

0 comments






మా ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారు.. ఫుల్ జల్సా.. మనం లోపలికి ఎంటరవ్వగానే గబ్బర్ సింగ్ సాంగ్ పెట్టాడు... కాసేపు డాన్స్... జనానికి ఎంటర్టైన్మెంట్... తర్వాత పే.....ద్ద ఢిల్లీ అప్పడం తినేసి... రంగుల రాట్నంలో రౌండ్స్ కొట్టా...

డీ మార్ట్లో డుమ్ టక...!

0 comments
           డీమార్ట్ మా ఇంటి పక్కనే ఉంటది... మన షాపింగ్ పాయింట్ అదే... సండే సండే ఫుల్ హాపీస్... సమోస రగడ, కొంచెం చెరుకు రసం... కుదిరితే ఒక పానీపూరి కుమ్మేస్తా...!

లిక్కీస్ నెస్ట్

0 comments

నా ఇల్లు... నా ఇష్టం... ఇదే లిక్కీస్ నెస్ట్... సూపర్ ఉంది కాదా... 
ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇందులోనే ఆడుకుంటా... 
కుదిరితే మీరు కూడా రండి... నా ఇంటికి...