అంతా నాఇష్టం
నా పేరు లిక్కీ... మా అమ్మనాన్న పెట్టిన పే...ద్ద పేరు లిఖేష్.. నాకు ఆటలన్నా పాటలన్నా ఇష్టం. అల్లరి చేయను, అస్సలు ఏడవను. అలాగె ఆడుకోవాలంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా! అందుకే నా ఆటలు, పాటలు, మంచి మంచి బొమ్మలు, నాకిష్టమైన మాటలు చెప్పడానికే ఈ గూడు కట్టుకున్నా. ఏం చెప్పాలని అనిపించినా ఇక్కడ చెప్పేస్తాను. ఇది నా ఇల్లు... అంతా నాఇష్టం.


0 comments:
Post a Comment