దూకుడు
నేనొక్కడ్నే ఆడేస్తా... పాడేస్తా...
చిరాకొస్తే నన్ను నేనే కొట్టేస్తా...
అప్పటికి మూడు నెలల చిన్నోణ్ని
ఆపలేరు ఎవరూ నా దూకుడుని!
నేనొక్కడ్నే ఆడేస్తా... పాడేస్తా...
చిరాకొస్తే నన్ను నేనే కొట్టేస్తా...
అప్పటికి మూడు నెలల చిన్నోణ్ని
ఆపలేరు ఎవరూ నా దూకుడుని!

0 comments:
Post a Comment