ఎవరైనా పుట్టినప్పుడు చిన్నిగా, బుజ్జిగా ఉంటారు... నేను కూడా అంతే...
ఇది నా ఫస్ట్ ఫోటో... మా బాబాయ్ దొంగచాటుగా తీశాడు... ఎందుకంటే బుజ్జిగా ఉన్నప్పుడు ఫోటో తీయకూడదంటగా... అందుకే నేను పుట్టిన రోజు సాయంత్రమే మొబైల్ ఫోన్లో ఈ దొంగఫోటో తీసేశాడు మా బాబాయ్.. చాలా ముద్దుగా ఉన్నాను కదూ.. అన్నట్టు నా పుట్టినరోజు ఎపుడో తెలుసా... డిసెంబర్ 18 , 2010.

2 comments:
Likki nuvvu keka
mee naanna nenu patha snehitulam eenaadulo...ippudu nenu sreekaakulam lo...maa intikiraa...enchakka aadukundam...
Post a Comment